TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ప్రజెంటేషన్ సమయంలో లాబీల్లో తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎవరూ లేకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అందరినీ సభలోకి పిలిపించాలని విప్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
Tags :