AP: సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ఆమె స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారని గుర్తుచేశారు. నేటి మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి ఫూలే మార్గదర్శి అని పేర్కొన్నారు.