SRCL: చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతు సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ పులి సత్యంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మర్రి రాజు ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్, వసంతరావు, మల్లేశం, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్, సతీష్ రావు, రాజు, మల్లేశం, బాబు, దేవరాజు రైతులు పాల్గొన్నారు.