VZM: జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని True Spirit తో.. నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం ప్రతిరోజూ పంపిణీ చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఏ రోజుకు ఆ రోజు నిర్ణయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని తెలిపారు. గ్రామ సభల ద్వారా పంపిణీ నిర్వహించి ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలన్నారు.