VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాలతో ఇవాళ స్దానిక పూల్ బాగ్ లో రోడ్డు పనులను అధికారులు ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లిటంతో రొడ్డు పనుల కోసం అధికారులతో చర్చించగా మున్సిపల్ సాధారణ నిధులతో రోడ్డు బాగు చేసేందుకు చర్యలు చేపట్టారు.