SRD: కంగ్టి మండలం గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు దేవేంద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటాన్ని గీసి, ఘన నివాళులర్పించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందారని, సమాజంలో సగభాగమైన మహిళా విద్యలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆనాడు ఆమె చేసిన సాహసం.. ఈనాడు మహిళలను విద్యావంతులుగా చెప్పారు.