KRNL: నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి వర్యులు టీజీ భరత్‌ని సంకల్ బాగ్‌లోని మంత్రి నివాసంలో డీఐజీ, కర్నూలు ఇంఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్‌లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.