SRD: నారాయణఖేడ్‌లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ చౌక్ వద్ద వాసవి క్లబ్, పోస్ట్ ఆఫీస్ వద్ద లయన్స్ క్లబ్ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టింది. డిప్యూటీ DM &HO డాక్టర్ సంధ్యారాణి, ఎస్సై శ్రీశైలం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షలు మాణిక్ ప్రభు, వాసవి క్లబ్ అధ్యక్షులు సాయిబాబా పాల్గొన్నారు.