WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మత బోధనలు చేస్తున్నట్లు తెలియడంతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం స్పందించి, “ఇష్యూ చేయకండి ప్లీజ్” అంటూ సమస్యను అణచివేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంపై ఆదివారం యాజమాన్యం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది.