AP: TDP నేతలు బందిపోట్లలా ప్రజలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ‘CM చంద్రబాబు మహిళా ద్రోహి. APలో NDA అంటే నారా, నకిలీ, డిస్టిలరీస్. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే కల్తీమద్యం ఎలా వచ్చింది. ఏకంగా కల్తీ మద్యం తయారీ ప్లాంట్ నిర్మించారు. మంత్రి కొల్లు రవీంద్రను బర్తరఫ్ చేసి, కేసు పెట్టాలి. IAS ముఖేష్ మీనాపై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.