NDL: బనగానపల్లె మండలం కైప గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ ఆదివారం పర్యటించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆరుగురికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ లాగా బిసి ఇందిరమ్మ బాధితులకు అందజేస్తున్నారు. నిరుపేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని బీసీ ఇందిరమ్మ అన్నారు.