TG: మంత్రి గడ్డం వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ‘వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ముగిసిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది. వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా. మాల సోదరులను గౌరవించింది ఎవరు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.
Tags :