MDK: మెదక్ పట్టణంలో ఆదివారం CITU నాయకులు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరిగే CITU రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయడానికి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు తదితరులు పాల్గొన్నారు.