TG: HYDలోని మణికొండలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ వైర్స్ డక్ యూనిట్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలవగా.. 19 ఫ్లోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు పోలీసులు తెలిపారు.