భారత్‌తో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ(117*) దూకుడుగా ఆడుతోంది. 84 బంతుల్లోనే 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో వన్డేల్లో తన 6వ సెంచరీ పూర్తి చేసుకున్నారు. భారత్‌పై ఆమెకు ఇది రెండో సెంచరీ కాగా 33 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 214/3. అంతకుమందు భారత్ 330 రన్స్ చేసిన నేపథ్యంలో ఆసీస్ విజయానికి 117 రన్స్ చేయాలి.