KMR: బాన్సువాడ డిపో ఆర్టీసీ ఉద్యోగుల బీసీ కమిటీని ఆదివారం శివశక్తి గణేష్ మండపం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోపాల్, అంబాజీ, అధ్యక్షుడిగా లక్ష్మణ్, కార్యదర్శిగా తులసి రామ్, మారుతి, క్యాషియర్‌గా శివ రతన్, న్యాయ సలహాదారులుగా బసంత్, శంకర్ గౌడ్, శంకర్, ముఖ్య సలహాదారులుగా గిరిధర్, మల్లయ్య, రవీందర్ గౌడ్లను ఎన్నుకున్నారు.
Tags :