INDw vs AUSw: భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత బౌలర్లపై దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియాకు ఎలీస్ పెర్రీ గాయం రూపంలో బ్యాడ్ న్యూస్ ఎదురైంది. 24వ ఓవర్ తర్వాత ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఈ మ్యాచులో 32 రన్స్ చేసిన పెర్రీ.. టోర్నీకి ముందు INDతో జరిగిన ODI సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ ఇలాగే డగౌట్ బాట పట్టింది.