WGL: నల్లబెల్లి (M) నందిగామలో ఆదివారం BJP మండల అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BJP జిల్లా ప్రధాన కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.