NDL: నిరుపేదల సంక్షేమమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. వేల్పనూరులో నియోజకవర్గంకు చెందిన 72 మంది లబ్ధిదారులు మంజూరైన రూ. 34.80లక్షలు విలువైన CMRF చెక్కులు ఎమ్మెల్య ఆదివారం అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్య బుడ్డా రాజశేఖరరెడ్డికి లబ్దిదారులకు కృతజ్ఞతలు తెలిపారు.