CTR: నిండ్ర మండల కేంద్రంలో స్పైక్ వాలిబాల్ క్లబ్ వారు నిర్వహిస్తున్న టోర్నమెంట్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు ప్రారంభించి,క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మీకు తోడుగా ఉండి మీ అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జున్, టోర్నీ నిర్వాహకులు ఎస్.ప్రసాద్ చౌదరి పాల్గొన్నారు.