NGKL: జిల్లాలోని వైన్స్ దుకాణాలకు టెండర్లకి పిలుపునిచ్చి 15 రోజులు కాగా కేవలం 85 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 67 మద్యం దుకాణాల టెండర్లకు పిలవగా కేవలం 85 దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. 2023 లో 67 మద్యం దుకాణాలకు 2,531 దరఖాస్తులు వచ్చాయని వారు పేర్కొన్నారు.