AP: బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో సముద్ర స్నానానికి వెళ్లిన ఐగురురు మరణించారు. సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్న మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :