NRML: జిల్లాలో వైన్స్ షాపులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 47 మద్యం దుకాణాల్లో ఎస్టీ 1, గౌడ 3, ఎస్సీ 5 వైన్ షాపులు కేటాయించారు. ఎస్టీ -నర్సాపూర్ (జి) షాపు నెం.2, గౌడలకు – నిర్మల్ షాపు నెం. 1, పెంబి, కుబీర్ షాపు నెం.1, ఎస్సీలకు – తానూర్, సొన్ షాపు నెం.2, సారంగాపూర్ షాపు నెం. 1, కడెం షాపు నెం. 1, భైంసా షాపు నెం.5 కేటాయించారు.
Tags :