KMR: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 22 నుంచి తెలంగాణ జాగృతి అధినేత ఎమ్మెల్సీ కవిత పర్యటన ఉంటుందని జుక్కల్ నియోజకవర్గ జాగృతి ఇన్ఛార్జ్ రాజశేఖర్ తెలిపారు. మద్నూర్‌లో రాజశేఖర్ మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని మండలాల్లో త్వరలో జాగృతి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉడతవార్ సురేష్ గౌడ్, బాల్ రాజ్ పాల్గొన్నారు.