NGKL: ఉపయోగపడని శిక్షణలతో ఉపాధ్యాయ బోధనలకు ఆటంకం కలిగించవద్దని STU రాష్ట్ర ప్రధానకార్యదర్శి సదానందం గౌడ్ కోరారు. జిల్లాలో సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించబడితే ఎంఈవో, జేఎల్, డిప్యూటీ డీఈవోల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుందన్నారు. సీపీఎస్ రద్దు చేసి, పీఆర్సీని ప్రకటించాలని ఆయన కోరారు.