SKLM: ఈ నెల 13 నుంచి 19 వరకు స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో సూపర్ జీఎస్టీ సేవింగ్స్ పై ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, కిచెన్ గూడ్స్‌తో పాటు చేనేత వస్త్రాలు ఉంటాయి అని అన్నారు.