AP: కడప నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. శంకరాపురానికి చెందిన భార్యాభర్తలు శ్రీరాములు(30), శిరీష(30) తమ ఏడాదిన్నర బిడ్డ రిత్విక్తో పాటు.. కడప రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటినుంచి బయటకు రాగానే శ్రీరాములు నానమ్మ కూడా గుండెపోటుతో మృతిచెందింది.