WGL: పిడుగుపాటుకు గురై రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డ ఘటన నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. దాసరి సంపత్ రైతుకు రెండు పాడి గేదెలతో జీవనం కొనసాగుస్తున్నారు. సోమవారం ఉరుములు, మెరుపులుతో వర్షం రావడంతో గేదెలపై పిడుగు పడటంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని భావిత రైతు కన్నీటిపర్యం అయ్యాడు.