టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 కోసం RCBతో అగ్రిమెంట్‌పై సంతకం చేయకుండా కోహ్లీ ఆలస్యం చేస్తున్నాడని సమాచారం. RCB యాజమాన్యానికి అందుబాటులోకి రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.