VZM: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గురజాడ, విజయనగరం (JNTU-GV) నూతన వైస్ చాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ వి. వెంకట సుబ్బారావు సోమవారం ఉదయం 10:30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ మరియు శ్రీ గురజాడ అప్పారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు