VZM: శృంగవరపుకోట మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు సామాన్యునికి వరం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ఒక వరమని కొనియాడారు . ఈ కార్యక్రమంలో జీఎస్టీ తగ్గింపుపై అంగన్వాడి టీచర్లకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన ఎంపీడీవో సతీష్ కల్పించారు.