సత్యసాయి: హిందూపురం మండల కిరీకేర పంచాయతీ బసవనపేదలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించడానికి చిన్న మార్కెట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇది ఒక వరమని పేర్కొన్నారు.