GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో రహస్యంగా జరుగుతున్న వ్యబిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నల్లపాడు స్టేషన్కి తరలించారు. జిల్లా పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.