VZM: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం డీ.ఆర్.వో ఆయన ఛాంబర్లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. బీ.ఎల్.ఏల ఫోటోలను, మొబైల్ నెంబర్లను సంబంధిత ఈ.ఆర్.వోకు అందజేయాలన్నారు.