AP: విజయవాడ మెట్రోరైల్ టెండర్ల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్ల అభ్యర్థన మేరకు ఈనెల 24వ తేదీ వరకు మెట్రోరైల్ కార్పొరేషన్ గడువు పొడిగించింది. కాగా గతంలోనూ APMRC టెండర్ల గడువును పెంచింది. అయితే తొలిదశలో విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టును 38 కిలోమీటర్ల మేర నిర్మాణానికి టెండర్లు పిలిచింది.