ATP: రేపు కర్నూలు నగరంలో జరిగే ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమ నిర్వహణకు అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారులు 14 మంది పయనమయ్యారు. జేసీ శివనారాయణ శర్మ, ఉప కలెక్టర్లు మల్లికార్జునుడు, రామకృష్ణారెడ్డి, తిప్పనాయక్, మల్లికార్జునరెడ్డి, రమేష్ రెడ్డి, గుంతకళ్ళు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు వెళ్లినట్లు సమాచారం.