SKLM: ఆర్జీయూకేటీ ప్రత్యేకంగా ఐబీఎం క్వాంటం ఫాల్ ఫెస్ట్ 2025కు ఎంపిక అయిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో జరిగే ఈ ఐబీఎం క్వాంటం కిస్కిట్ ఫాల్ ఫెస్ట్ ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.