నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. నిద్ర అంటే మెదడు, శరీర వ్యవస్థల నుంచి వ్యర్థ్యాలను తొలగించే స్థితి. మీరు తగినంత నిద్రలేకపోతే ఆ వ్యర్థ్యాలు పేరుకుపోతాయి. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు మీకు సరిపడ నిద్రలేకపోతే మీ శరీరం, మెదడు చెత్తకుప్పలా మారతాయి.
Tags :