భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకమైనదని అని అన్నాడు. భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆటను చూడటానికి ఆస్ట్రేలియా ప్రజలకు ఇదే చివరి అవకాశం కావచ్చు అని పేర్కొన్నాడు. కాగా, మళ్లీ ఆసిస్ టూర్ ఉండకపోచ్చని ఈ వ్యాఖ్యలు చేశాడు.