RR: మాజీ సీఎం KCR నాయకత్వాన్ని నగర ప్రజలు కోరుకుంటున్నారని షాద్ నగర్ మాజీ MLA అంజయ్య యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోసపూరిత ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయం తెలుస్తుందన్నారు.