MDK: బాల్యవివాహాల రహిత జిల్లాగా మెదక్ చేసేందుకు కృషి జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో బాల్య వివాహాల నివారణ కోసం రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. దేవాలయాల్లో బాల్యవివాహాలు జరగకుండా నోటీసు బోర్డులను ఏర్పాటు చేయుటకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గూడ పత్రికను తయారు చేశారు.