MBNR: కొత్తకోట మున్సిపాలిటీ, కొత్తకోట, మదనాపురం మండలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్లు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఈ సమావేశానికి విచ్చేశానని తెలియజేశారు. ఈ నివేదికపై ఈనెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు.