SRCL: రాజన్న ఆలయాభివృద్ధే ప్రధాన ఎజెండా అని VMD, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. VMD ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేష్ బీ గితేతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల సూచనల మేరకు రూ.76 కోట్లు ఆలయ విస్తరణకు, రూ. 35 కోట్లు అన్నప్రసాద శాలకు చెప్పారు.19న శృంగేరి పీఠాధిపతి రానున్నారని పేర్కొన్నారు.