MBNR: జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీ ఫస్ట్ కార్యాలయంలో నూతన కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కార్యాలయం ఇన్ఛార్జ్ గుండా మనోహర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ ఉంటుందన్నారు. ఈ వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.