PDPL: నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించాలన్నారు. అకస్మాత్తు వర్షాల దృష్ట్యా టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని సూచించారు.
Tags :