MDK: జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు 49 మద్యం దుకాణాలకు 276 దరఖాస్తులు అందజేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 18న సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉందని వివరించారు.