NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో షేక్ పేట డివిజన్ పరిధిలోని ఎంజీ కాలనీలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జాజుల సురేందర్‌తో కలిసి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.