NLG: కనగల్కు చెందిన సామాజిక సేవకురాలు కంబాల శివ లీల డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని చిన్నారుల మధ్య ఇవాళ నిర్వహించారు. ఎక్స్ రోడ్లోని అంగన్వాడీ కేంద్రంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.