SRPT: పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఇవాళ సూర్యాపేట పట్టణం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై శాంతి భద్రతలు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు. విద్యార్థులు మంచి ప్రవర్తనతో మెలగాలనీ, పట్టుదలతో కృషి చేసి విజయాలను సాధించి ఉన్నత శిఖారాలకు చేరుకోవాని సూచించారు.