WGL: నర్సంపేట BRS పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్షన్ల ముందు బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రేపు బీసీ బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపినట్లు ప్రకటించారు.